Advertisementt

మిస్టర్ బచ్చన్ ట్రైలర్ డేట్ లాక్డ్

Mon 05th Aug 2024 07:11 PM
mr bachchan  మిస్టర్ బచ్చన్ ట్రైలర్ డేట్ లాక్డ్
Mr Bachchan Trailer On August 7 మిస్టర్ బచ్చన్ ట్రైలర్ డేట్ లాక్డ్
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ మిస్టర్ బచ్చన్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. సినిమా షూట్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుండగా, అంచనాలను పెంచేలా ప్రమోషనల్ క్యాంపెయిన్‌ జరుగుతోంది.

మేకర్స్ తాజాగా రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ రొమాంటిక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లీడ్ పెయిర్ ఇంటిమిటేట్ మూమెంట్ ని ప్రజెంట్ చేస్తోంది. ఈ రొమాంటిక్ పోస్టర్ ప్రేక్షకులను చాలా ఎట్రాక్ట్ చేసింది. ట్రైలర్ లాంచ్‌కు బజ్ ని క్రియేట్ చేసింది.

ఆగస్ట్ 7న విడుదల కానున్న ట్రైలర్, రొమాంటిక్ , యాక్షన్-ప్యాక్డ్ ఎలిమెంట్స్ రెండింటినీ బ్లెండ్ చేస్తూ సినిమా నెరేటివ్ పై డీప్ ఇన్ సైట్ అందజేస్తుందని భావిస్తున్నారు. టీజర్ ఇప్పటికే ఈ ఎలిమెంట్స్ ని ప్రజెంట్ చేయగా, ట్రైలర్ లో కథ, సినిమా రిచ్ పీరియడ్ బ్యాక్‌డ్రాప్, పాత్రల మధ్య డైనమిక్‌ని ప్రజెంట్ చేస్తోందని భావిస్తున్నారు.

నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్ అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు .బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ టాప్ క్లాస్ లో వుండబోతోంది. ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌.  

Mr Bachchan Trailer On August 7:

Mr Bachchan Trailer On August 7, Shoot Completed

Tags:   MR BACHCHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ