రాశి ఖన్నా అంటేనే గ్లామర్. కానీ ఇప్పుడు ఆ గ్లామర్ ని మరింతగా చూపించేందుకు తహతహలాడుతోంది ఈ బ్యూటీ. బాలీవుడ్ అవకాశాలే కాదు సౌత్ ఆఫర్స్ తోనూ కళకళలాడుతున్న రాశి ఖన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది.
యూత్ కి నిద్రపట్టకుండా చెయ్యడంలో రాశి ఖన్నా దిట్ట. మోడ్రెన్ అవుట్ ఫిట్స్, శారీస్, చుడీదార్స్ ఇలా ఏ అవుట్ ఫిట్ లో అయినా అందాలు ఆరబోసే ప్రయత్నం చేస్తుంది. తాజాగా రాశి ఖన్నా బ్లాక్ బెనారస్ శారీ లో అందాల విందు చేసింది. పవిట కొంగు పక్కకు జరిపి మరీ అంతా చూపించేసింది.
రాశి ఖన్నా ఫొటోస్ చూస్తే యూత్ కి నిద్ర పట్టడం కూడా కల్లే. అంతలాంటి అందాలతో రాశి ఖన్నా టూ గ్లామర్ షో చెయ్యడం నెట్టింట సంచలనంగా మారింది.