Advertisementt

కిరణ్ అబ్బవరం రెండో రోజు దూకుడు

Sat 02nd Nov 2024 11:47 AM
ka  కిరణ్ అబ్బవరం రెండో రోజు దూకుడు
KA grosses massive 13.11 CR కిరణ్ అబ్బవరం రెండో రోజు దూకుడు
Advertisement
Ads by CJ

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ క బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రేక్షకుల నుంచి క సినిమా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. క సినిమా 2 రోజుల్లో 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 3వ రోజు బుకింగ్స్ ఉధృతి కొనసాగుతోంది. 

ఈ ట్రెండ్ చూస్తుంటే క ఫస్ట్ వీక్ హ్యూజ్ కలెక్షన్స్ సాధించనున్నట్లు తెలుస్తోంది. ఓ సరికొత్త థ్రిల్లర్ మూవీని చూశామనే ప్రశంసలు క సినిమాకు దక్కుతున్నాయి. కిరణ్ అబ్బవరం పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతోంది. రాధగా తన్వీరామ్, సత్యభామగా నయన్ సారిక అప్రిషియేషన్స్ అందుకుంటున్నారు. 

ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే ట్విస్టులతో దర్శకులు సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించి తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. 

KA grosses massive 13.11 CR :

KA grosses massive 13.11 CR at worldwide box office in just 2 days

Tags:   KA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ