Advertisementt

4 రోజులు 26.52 కోట్లు: కిరణ్ అబ్బవరం క

Mon 04th Nov 2024 01:25 PM
kiran abbavaram  4 రోజులు 26.52 కోట్లు: కిరణ్ అబ్బవరం క
KA 4 days collections report 4 రోజులు 26.52 కోట్లు: కిరణ్ అబ్బవరం క
Advertisement
Ads by CJ

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ క ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్, టికెట్స్ డిమాండ్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ సినిమా దీపావళి పోటీలో రిలీజై రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. క సినిమాకు నాలుగు రోజుల్లో 26.52 కోట్ల రూపాయల వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. 

దీవాళి విన్నర్ గా క సినిమా స్ఫష్టమైన ఆధిక్యత చూపిస్తోంది. 5వ రోజు కూడా కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండటం ఈ సినిమా చేయబోతున్న సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ ను ప్రెడిక్ట్ చేస్తోంది.

తెలుగులో మంచి కలెక్షన్స్ దక్కించుకుంటున్న క సినిమా ఇదే ఘన విజయాన్ని ఆశిస్తూ వచ్చే వారం ఇతర భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. క సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. 

KA 4 days collections report :

Kiran Abbavaram KA Movie Emerges as a Diwali Winner with Rs. 26.52 Crore gross in 4 Days

Tags:   KIRAN ABBAVARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ