Advertisementt

అఫీషియల్: పుష్ప2 ట్రైలర్ డేట్ అండ్ వెన్యూ

Mon 11th Nov 2024 04:30 PM
pushpa-2 the rule  అఫీషియల్: పుష్ప2 ట్రైలర్ డేట్ అండ్ వెన్యూ
Biggest Event for India Biggest Film Pushpa-2 The Rule అఫీషియల్: పుష్ప2 ట్రైలర్ డేట్ అండ్ వెన్యూ
Advertisement
Ads by CJ

డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప ది రైజ్‌ తో అల్లు అర్జున్‌ క్రియేట్‌ చేసిన సన్సేషన్‌ అంతా ఇంతా కాదు. త్వరలోనే ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం  పుష్ప-2 ది రూల్‌ ద్వారా అల్లు అర్జున్‌-సుకుమార్‌ల ద్వయం మరో బిగ్గెస్ట్‌ సన్సేషన్‌ సృష్టించబోతున్నారు. డిసెంబరు 5 నుంచి బాక్సాఫీస్‌ కలెక్షన్ల సునామీ రాబోతుంది. పుష్ప 2 ప్రమోషన్‌ కార్యక్రమాలు ఇక ఎగ్రెసివ్‌గా స్టార్‌ అయ్యాయి. 

ఈ చిత్రం ప్రమోషన్స్‌ను పాట్నా, కలకత్తా, చెన్నయ్‌, కొచ్చి, బెంగళూరు, ముంబయ్‌  హైదరాబాద్‌లో మాసివ్‌గా నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే పుష్ప-2 ది రూల్‌ చిత్రం ట్రయిలర్‌ లాంచ్‌ను ఈ నెల 17న బిగ్గెస్ట్‌ ఈవెంట్‌ ఫర్‌ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా పాట్నాలో అత్యంత  గ్రాండ్‌గా ఈ మాసివ్‌ ఈవెంట్‌ను  నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ మాసివ్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 

ఈ పోస్టర్‌లో గన్‌ను భుజన వేసుకుని మాసివ్‌, ఫైర్‌ లుక్‌తో.. తనదైన స్వాగ్‌తో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నడిచొస్తున్న స్టిల్‌ చూస్తుంటే.. అల్లు అర్జున్‌ అభిమానులు గూజ్‌బంప్స్‌ ఖాయం..  ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇక బాక్సీఫీస్‌ రికార్డులను రూపుమాపడానికి, ఇండియాన్‌ బాక్సాఫీస్‌ను కలెక్షన్ల సునామీతో ముంచెత్తడానికి  అల్లు అర్జున్‌- బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల వండర్‌ఫుల్‌ ఫిల్మ్‌ పుష్ప-2 ది రూల్‌ అస్సలు తగ్గేదేలే అనే రేంజ్‌లో ఫుల్‌ ఫైర్‌తో వస్తోంది... ! 

Biggest Event for India Biggest Film Pushpa-2 The Rule:

Pushpa-2 The Rule trailer date locked 

Tags:   PUSHPA-2 THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ