Advertisementt

సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి రోజునే

Wed 20th Nov 2024 07:08 PM
sankranthiki vastunnam  సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి రోజునే
Sankranti ki Vasthunna release date locked సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి రోజునే
Advertisement
Ads by CJ

వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబో మూవీ సంక్రాంతికి వస్తున్నాం అంటూ టైటిల్ లోనే రిలీజ్ డేట్ ని లాక్ చేసేసారు మేకర్స్. నిన్నటివరకు రిలీజ్ తేది అనౌన్ చెయ్యని మేకర్స్.. ఇప్పడు ఈచిత్రం సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అని అఫీషియల్ గా ప్రకటించారు. 2025 సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. 

సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ డేట్ పోస్టర్‌లో వెంకటేష్ లుంగీ, నల్ల చొక్కా ధరించి అద్భుతమైన మాస్ లుక్‌లో కనిపించారు. రగ్గడ్ గడ్డంతో, తుపాకీని పట్టుకుని స్ట్రాంగ్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నారు. బ్యాక్‌డ్రాప్ నిర్మాణంలో ఉన్న భవనం కనిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ వైఫ్ గా కనిపించనుంది. 

Sankranti ki Vasthunna release date locked:

SankranthiKi Vastunnam Releasing On Jan 14

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ