సమంత రీసెంట్ గా దర్శకుడు రాజ్ నిడిమోరు ని ఈషా ఆశ్రమంలో భూతశుద్ధి పద్దతిలో రెండో వివాహం చేసుకుంది. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న సమంత ఆ విషయాన్నీ సీక్రెట్ గా దాచేసింది. పెళ్ళికి ముందే సమంత రాజ్ నిడిమోరు కలిసి వెకేషన్ కి వెళ్లినా ఆ విషయం బయటికి రాకుండా జాగ్రత్తపడింది.
పెళ్లి రోజునే డైరెక్ట్ గా రాజ్ నిడిమోరు తో ఉన్న ఫొటోస్ సమంత షేర్ చేసింది. ముంబై లో సమంత కొత్తింటి గృహ ప్రవేశంలోను రాజ్ ఆమె పక్కనే ఉన్నాడు. కానీ ఆ విషయం పెళ్లి తర్వాతే రివీల్ అయ్యింది. ఇక పెళ్లి తర్వాత సమంత భర్త ఫ్యామిలోకి గృహప్రవేశం చేసింది. కానీ హనీమూన్ కి వెళ్ళలేదు. పెళ్లి తర్వాత షూటింగ్ తో బిజీ అయ్యింది తప్ప రాజ్ తో కలిసి కనిపించలేదు.
తాజాగా మొదటిసారి సమంత భర్త రాజ్ నిడిమోరు తో పబ్లిక్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఎయిర్ పోర్ట్ లో భర్త తో కలిసి సమంత కనిపించగానే కొత్త జంటకి అందరూ




కృతి శెట్టి శ్రీలీల సరసన చేరింది
Loading..