Advertisementt

అక్కడ గోవిందుడు కాదు..ఏకలవ్యుడు..!

Fri 26th Dec 2014 05:56 AM
ram charan,ekalavya,govindhudu andarivadele movie,malayalam,allu arjun,bandla ganesh,ram charan ekalavya in malayalam,ram charan malayalam film news,mega power star  అక్కడ గోవిందుడు కాదు..ఏకలవ్యుడు..!
అక్కడ గోవిందుడు కాదు..ఏకలవ్యుడు..!
Advertisement
Ads by CJ

'ఏకలవ్య' టైటిల్ తో రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు. అదేంటి.. కొత్త సినిమాకు అప్పుడే టైటిల్ పెట్టి పోస్టర్స్  వదిలారా? అని అనుకోవద్దు. అదేమీ కాదు.. రామ్ చరణ్ రీసెంట్ చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం మళయాళ వెర్షన్ కు గానూ 'ఏకలవ్య' అనే టైటిల్ ను పెట్టి పోస్టర్స్ ను విడుదల చేసారు. మలయాళంలో మెగాహీరోలకు మంచి మార్కెట్ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ అక్కడ దున్నేస్తున్నాడు. రామ్ చరణ్ కు కూడా అక్కడ మంచి ఫాలోయింగే వచ్చింది. దాంతో నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని తానే స్వయంగా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెలుగులో పర్వాలేదనిపించుకున్న ఈ చిత్రం మలయాళంలో ఏ రేంజ్ లో ఆడుతుందో వేచిచుడాల్సివుంది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ