Advertisementt

అర్జున్ కి విషెస్ చెప్పిన మహేష్!

Fri 26th Dec 2014 07:04 AM
arjun kapoor,mahesh babu,phone,message,friendly nature,okkadu,tevar,posters,sonaakshi sinha  అర్జున్ కి విషెస్ చెప్పిన మహేష్!
అర్జున్ కి విషెస్ చెప్పిన మహేష్!
Advertisement
Ads by CJ

నేను ఆయన ఎపుడూ కలవలేదు.ఫోన్ లో కూడా మాట్లాడలేదు. కానీ ఆయన నాకు పర్సనల్ గా మెస్సేజ్ పెట్టాడు. ఆయన చాలా కూల్.. ఫ్రెండ్లీ నేచర్. ఆయన తన విషెస్ ని నాకు తెలియజేశారు. ఆయన నేను 'ఒక్కడు' రీమేక్ చేయడం గుడ్ చాయిస్ అని మెచ్చుకున్నాడు. నేను నా చిత్రం ఫస్ట్ పోస్టర్స్ ని ఆయన తో షేర్ చేసుకున్నాను. అలాగే నా చిత్రం ట్రైలర్స్ ఆయన చూసాడు. ఆయనకి అవి బాగా నచ్చాయి అంటున్నాడు అర్జున్ కపూర్. అర్జున్ కపూర్ ప్రస్తుతం 'ఒక్కడు' ను 'తేవర్' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ సూపర్ హిట్ గా నిలిచిన 'ఒక్కడు' రీమేక్ లో అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా, మనోజ్ వాజ్పేయి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తోంది. తెలుగులో లాగానే హిందీలోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందని టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో యూనిట్ అంతా ఆనందంగా ఉన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ