Advertisementt

పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బిగ్ బి..!

Wed 28th Jan 2015 02:19 AM
indira gandhi,amithab bacchan,political entry,narendra modi,bjp party  పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బిగ్ బి..!
పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బిగ్ బి..!
Advertisement
Ads by CJ

ఇందిరా గాంధీ కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్వర్గీయ రాజీవ్ గాంధీ బతికి ఉన్నప్పుడు ఆయన ప్రోద్బలంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి రాజకీయాలకు దూరంగా జరిగిన ఆయన మరోసారి నేటి ప్రధాని మోడీకి సన్నిహితుడిగా పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఆయన మరోసారి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని, ఆయన బిజెపిలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని అమితాబ్ ఖండించాడు. తాను మరలా రాజకీయాల్లోకి రానని, ప్రధాని మోడీ ప్రారంభించిన 'స్వచ్చభారత్' వంటి సామజిక కార్యక్రమాల్లో నా బాధ్యతగా  పాలుపంచుకొంటున్నానని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో మలయాల స్టార్ సురేష్ గోపీ బిజెపిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ