Advertisementt

రిలీజ్ అయిన 'టెంపర్' ఆడియో ఫస్ట్ సి.డి..!

Wed 28th Jan 2015 04:28 AM
temper,ntr,kajal,poori jagannadh,bandla ganesh,audio function  రిలీజ్ అయిన 'టెంపర్' ఆడియో ఫస్ట్ సి.డి..!
రిలీజ్ అయిన 'టెంపర్' ఆడియో ఫస్ట్ సి.డి..!
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న సినిమా 'టెంపర్'. ఈ చిత్రం ఆడియో విడుదల ఈ నెల 28 న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుంది. అయితే ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ రథసప్తమి సందర్భంగా ఈ చిత్రం ఆడియో మొదటి సి.డి ని రిలీజ్ చేసారు. రథసప్తమి సందర్భంగా సి.డి ని టెంపుల్ లో రిలీజ్ చేసామని ముందుగా అనుకున్నట్లుగానే 28 న గీతావిష్కరణ జరుగుతుందని మా టీమ్ ను అందరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా.. అని తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో నిర్మాత గణేష్ కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నాడు. అనూప్ రూబెన్స్ మొదటి సారి ఎన్టీఆర్ సినిమా కు మ్యూజిక్ ను అందించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ