Advertisementt

నిత్య మీనన్ కి ఈ పాత్ర కరెక్టేనా..?

Thu 29th Jan 2015 03:35 AM
nithya menon,exposing,boxer character,top heroine  నిత్య మీనన్ కి ఈ పాత్ర కరెక్టేనా..?
నిత్య మీనన్ కి ఈ పాత్ర కరెక్టేనా..?
Advertisement
Ads by CJ

తెలుగులో సౌందర్య లేని లోటు తీరుస్తూ నటిగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నహీరోయిన్ నిత్య మీనన్. ఎక్స్ ఫోజింగ్ విషయంలో తనకంటూ ఒక హద్దును పెట్టుకొని తన అభినయంతోనే మంచి మంచి అవకాశాలను, మంచి విజయాలను అందుకుంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ భామ నటిగా మరోసారి గుర్తింపు పొందేందుకు బాక్సర్ పాత్రలో నటిస్తుంది.సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో కూడా మెళకువలు ప్రదర్శిస్తూ నటిగా తన పరిధిని, స్థాయిని పెంచే చిత్రాలను మాత్రమే అంగీకరిస్తూ టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న బాక్సర్ పాత్ర కూడా తనకి మంచి పేరును తెచ్చిపెడుతుందని ఆశిస్తుంది నిత్య మీనన్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ