Advertisementt

రివర్స్ గేర్ లో నందమూరి హీరోలు..!

Sat 31st Jan 2015 07:47 AM
balakrishna,lakshmi narasimha,negative touch,patas,ntr temper  రివర్స్ గేర్ లో నందమూరి హీరోలు..!
రివర్స్ గేర్ లో నందమూరి హీరోలు..!
Advertisement
Ads by CJ

సాధారణంగా హీరోలు ఖాకీ డ్రస్సు వేస్తే సత్యానికి, న్యాయానికి, ధర్మానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించేవారు. అయితే ఈ ట్రెండ్ కు నందమూరి నటసింహం బాలకృష్ణ స్వస్తి చెప్పి కాస్త నెగటివ్ టచ్ ను జోడిస్తూ నటించిన 'లక్ష్మీ నరసింహ' చిత్రం మంచి హిట్ అయింది. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా 'పటాస్' లో నెగటివ్ టచ్ లో ఉండే పోలీస్ పాత్రలో నటించి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఫిబ్రవరి 13న రానున్న 'టెంపర్' చిత్రంలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గా కాస్త కరెప్టడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అలరించనున్నాడు. మొత్తానికి పోలీస్ పాత్రలకు కాస్త నెగటివ్ టచ్ ఇచ్చి సినిమాలు చేయడం నందమూరి హీరోలకు బాగానే కలిసొస్తోందని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ