Advertisementt

మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సమంత..!

Wed 04th Feb 2015 07:33 AM
samantha,footwear company,brand ambassador,ram charan  మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సమంత..!
మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సమంత..!
Advertisement
Ads by CJ

రీసెంట్ గా ఫుట్ వేర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి కమిటైన సమంత ఇప్పుడు మరో కొత్త బ్రాండ్ కు సైన్ చేయనుందని సమాచారం. అదో బనియన్ కంపెనీ అని, ఆ కంపెనీ అఫీషియల్స్ ఆమేరకు ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు ఆరుకోట్ల రూపాయలు చెల్లించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చిందట. అంతా ఓకే అయితే వచ్చేనెలలోనే షూటింగ్ మొదలవుతుంది. రెండేళ్లకు కాంట్రాక్ట్ ఉండేలా అగ్రిమెంట్ చేసుకోబోతున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ప్రస్తుతం ఆమె అల్లుఅర్జున్ సరసన 'సన్నాఫ్ కృష్ణమూర్తి' చిత్రంలో నటిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న 'మై నేమ్ ఈజ్ రాజు' చిత్రంలో మొదటిసారిగా రామ్ చరణ్ సరసన నటిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ