Advertisementt

కుటుంబమే నా బలం అంటోన్న కళ్యాణ్..!

Fri 06th Feb 2015 07:54 AM
nandamoori kalyan ram,joint family,senior ntr  కుటుంబమే నా బలం అంటోన్న కళ్యాణ్..!
కుటుంబమే నా బలం అంటోన్న కళ్యాణ్..!
Advertisement
Ads by CJ

తన కుటుంబం గురించి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. మేమంతా ఒకే కుటుంబం కదండీ..!గతాన్ని తవ్వుకోదలుచుకోలేదు. మునుపటి తప్పులు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడుతుంటా..! 1983 వరకు మా తాతగారి దగ్గర ఉమ్మడి కుటుంబంలోనే పెరిగిన వాడిని నేను. కుటుంబ బంధాలు, విలువలు నాకు తెలుసు. వాటికి విలువ ఇస్తాను. మేం కలిసే ఉంటాం. ప్రతి ఫ్యామిలీలోనూ కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ మనం సర్దుకుపోవాలనేది తాతగారు నమ్మే మాట. ఆయన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నాకు 4 ఏళ్ళ వయసు వరకు ఉమ్మడి కుటుంబంలోనే ఉండే వాళ్ళం. కుటుంబం ఇచ్చే బలం లోకంలో మరెవ్వరూ ఇవ్వలేరు. నా ఆస్థి, నా బలం అంతా నా కుటుంబమే.. అని చెప్పుకొచ్చాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ