Advertisementt

ఒకరోజు ముందుగా రానున్న బాలయ్య..!

Sat 07th Feb 2015 10:26 PM
balakrishna,nbk lion,release date,march 27th  ఒకరోజు ముందుగా రానున్న బాలయ్య..!
ఒకరోజు ముందుగా రానున్న బాలయ్య..!
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సత్యదేవా అనే నూతన దర్సకునితో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'ఎన్.బి.కె. లయన్'. ఇందులో త్రిష, రాధికాఆప్టేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మొదట 'లెజెండ్' విడుదలైన మార్చి 28 న విడుదల చేయాలని భావించారు. కానీ ఆ రోజు శనివారం కావడంతో ఒక రోజు ముందుగా అంటే మార్చి 27 న విడుదల చేయాలని నిర్మాత, దర్శకుడితో పాటు బాలయ్య కూడా భావిస్తున్నాడట. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ త్వరలో అఫీషియల్ గా వెల్లడికానుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ