Advertisementt

టాలీవుడ్ కు మరో విలన్ దొరికాడు..!

Sat 14th Feb 2015 06:17 AM
vadde naveen,vadde ramesh,pelli,oopiri,negative touch  టాలీవుడ్ కు మరో విలన్ దొరికాడు..!
టాలీవుడ్ కు మరో విలన్ దొరికాడు..!
Advertisement
Ads by CJ

నిన్నటి తరం హీరో వడ్డే నవీన్ ని ఇప్పటి జనరేషన్ వారు ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. 'పెళ్ళి, నా ఊపిరి, ప్రేమించి చూడు' తదితరచిత్రాల్లో చేసిన వడ్డేనవీన్ కు వడ్డే రమేష్ నిర్మాతగా ఓ భారీ సొంత నిర్మాణ సంస్థ కూడా ఉన్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత మరల టాలీవుడ్ స్క్రీన్ పై వడ్డేనవీన్ మెరవనున్నాడు. అది కూడా ఓ సైకో వంటి కామెడీ మిక్స్ చేసిన పాత్రలో కావడం విశేషం. ఆయన గతంలో కూడా కొన్ని చిత్రాల్లో నెగెటివ్ టచ్ ఉన్న పత్రాలు పోషించిన సంగతి తెలిసిందే. ఆనాడు లవర్ బోయ్ గా పిలిపించుకున్న ఆయన్ను మరోసారి తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం ఆదరిస్తారో వేచిచూడాల్సిఉంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ