Advertisementt

ఎస్సై పై కంప్లైంట్ చేసిన డైరెక్టర్ వైఫ్..!

Mon 16th Feb 2015 06:27 AM
poori jagannath,lavanya,akash,ulka guptha,andhrapori  ఎస్సై పై కంప్లైంట్ చేసిన డైరెక్టర్ వైఫ్..!
ఎస్సై పై కంప్లైంట్ చేసిన డైరెక్టర్ వైఫ్..!
Advertisement
Ads by CJ

పూరిజగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి మొదటి సినిమా 'ఆంధ్రా పోరి' షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆకాష్ కు జంటగా ఉల్కా గుప్తా నటిస్తుంది. ప్రస్తుతం ఖమ్మంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. దీని కోసం పూరిజగన్నాథ్ భార్య లావణ్య, ఆకాష్ మరియు చిత్ర బృందం ఖమ్మంలో ఓ హోటల్ లో రూమ్స్ తీసుకొని ఉన్నారు. ఈ సమయంలో హీరోయిన్ ఉల్కా గుప్త తో ఆ ఏరియా ఎస్సై తప్పుగా ప్రవర్తించారు. దీంతో ఉల్కా ఎస్సై ప్రవర్తన గురించి లావణ్య కు చెప్పగా, ఆమె పూరి కి విషయాన్ని చెప్పి ఎస్సై మీద కంప్లైంట్ ఫైల్ చేయించారు. ఎంక్వయిరీ సమయంలో ఎస్సై తప్పు ఉందని తెలుసుకున్న పోలీసులు అతనిపై చర్యలు తీసుకోనున్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ