Advertisementt

అఖిల్ చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు..!

Wed 18th Feb 2015 07:27 AM
akhil akkineni,thaman,anup rubens,rajendhraprasad  అఖిల్ చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు..!
అఖిల్ చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు..!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ డెబ్యు  మూవీ విషయంలో దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత నితిన్ ఎక్కడా  రాజీ పడటం లేదు. అందులో భాగంగా దాదాపు 100 మందికి పైగా అమ్మాయిలను చూసి వెతికి  వెతికి సాయేషా  సైగల్ ను  చేసుకున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ప్రస్తుతం టాలీవుడ్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన తమన్, అనూప్ రూబెన్స్  ఇద్దరు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారట. కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారమే అయినప్పటికీ మ్యూజికల్ గా  కూడా ఈ చిత్రం బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశ్యంతో యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో అఖిల్ కు తండ్రిగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించనున్నట్లు సమాచారం. తన మొదటి సినిమాలోనే మేటి నటుడైన రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించే అవకాశం రావడం అఖిల్ అదృష్టమే అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ