Advertisementt

'టెంపర్'లో కొత్త సీన్లు..!

Tue 24th Feb 2015 04:05 AM
temper movie,entertainment,new scenes,ali,sapthagiri  'టెంపర్'లో కొత్త సీన్లు..!
'టెంపర్'లో కొత్త సీన్లు..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఎక్కడ చూసిన 'టెంపర్' మేనియానే కొనసాగుతుంది. రోజూ ఏదో ఒక వార్త తో వెబ్ లో హల చల్ చేస్తూనే ఉంది. ఇప్పుడు మరో హాట్ టాపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'టెంపర్' సినిమాలో ఎడిటింగ్ లో కట్ చేసిన కొన్ని సీన్లను యాడ్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా కలెక్షన్లను పెంచడానికి, ఎంటర్ టైన్మెంట్ మిస్ అయిందని కొంత మంది విమర్శకులతో అనిపించుకోవడమే ఈ సినిమా లెంగ్త్ పెంచడానికి  కారణాలు అని తెలుస్తున్నాయి. అలీ, సప్తగిరి ల మధ్య జరిగిన సన్నివేశాలు కంప్లీట్ గా లేవు అనే ఫీల్ ని కలిగించాయి. ఇప్పుడు యాడ్ చేసే సన్నివేశాలలో కొన్ని వారికి సంబంధించి ఉంటాయి అని టాక్. ఈ చిత్రం రిలీజ్ అయిన 30వ రోజున వీటిని యాడ్ చేస్తారనుకుంటున్నారు. ఇప్పటికే భారీ వసూళ్లను సాధించిన ఈ సినిమా ట్రేడ్ వర్గాల అంచనాలను దాటుతుందేమో చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ