Advertisementt

దాసరి తో కలిసిన పవన్ కళ్యాణ్..!

Tue 24th Feb 2015 04:34 AM
pawan klayan,gopala gopala,gabbar singh2,dasari narayanrao  దాసరి తో కలిసిన పవన్ కళ్యాణ్..!
దాసరి తో కలిసిన పవన్ కళ్యాణ్..!
Advertisement
Ads by CJ

దర్శకరత్న దాసరి నారాయణరావు త్వరలో పవర్ స్టార్  పవన్  కళ్యాన్ తో సినిమా చేయనున్నాడా! తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ న్యూస్ అతి త్వరలోనే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాన్ ని, దాసరి నారాయణరావు డైరెక్ట్ చేయడం లేదు. తను నిర్మాతగా, పవన్ హీరోగా మాత్రమే మూవీ తెరకెక్కనుందని తెలుస్తుంది. మరి వీరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ గురించి ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ 'గబ్బర్ సింగ్2'తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే! దాసరి కూడా 'ఎర్రబస్సు' అనంతరం కొన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయినా, ప్రస్తుతం వాటి జాడ లేదు. సో.. పవన్ 'గబ్బర్ సింగ్2' అనంతరం చేసే సినిమా దాసరి నారాయణరావు బ్యానర్ లోనే అని తెలుస్తుంది. పూర్తి వివరాల కోసం వెయిట్ అండ్ సీ..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ