Advertisementt

లావణ్య త్రిపాఠికి మరో ఛాన్స్...!

Fri 27th Feb 2015 01:27 AM
lavanya tripati,andalarakshasi,soggade chinninayana,nani  లావణ్య త్రిపాఠికి మరో ఛాన్స్...!
లావణ్య త్రిపాఠికి మరో ఛాన్స్...!
Advertisement
Ads by CJ

'అందాల రాక్షసి' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్  లావణ్య త్రిపాఠి. అయితే ఆ తర్వాత ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. తాజాగా స్టార్ హీరో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తోన్న 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలో కుర్ర నాగార్జునకు జోడీగా ఎంపికైంది. ఇప్పుడు ఆమెకు మరో మంచి ఛాన్స్ వచ్చింది. నాని హీరోగా మారుతీ దర్శకత్వంలో గీతాఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా  ఎంపికైందని సమాచారం. మరి ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి మంచి హిట్ అయితే గానీ లావణ్యకు  బ్రేక్ వచ్చేలా  లేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ