Advertisementt

అఖిల్ సినిమాకు బాగా ఖర్చుచేస్తున్నారట....!

Fri 27th Feb 2015 01:46 PM
akhil akkineni,v.v.vinayak,south africa forests,nithin  అఖిల్ సినిమాకు బాగా ఖర్చుచేస్తున్నారట....!
అఖిల్ సినిమాకు బాగా ఖర్చుచేస్తున్నారట....!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తోన్న మూవీ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొద్దిపాటి ఫాంటసీ అంశాలతో ఈ చిత్రాన్ని వినాయక్ తెరకెక్కిస్తున్నట్లు  సమాచారం. ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ అడవి నేపధ్యంలో సాగనుందని, అందుకోసం ఈ టీమ్ సౌతాఫ్రికాలోని అడవుల్లో షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అఖిల్ ఇంట్రడక్షన్ ఫైట్ ను ఇటీవల భారీగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కేవలం ఈ ఒక్క ఫైట్ కోసం దాదాపు కోటిరూపాయలకు పైగా ఖర్చుపెట్టినట్లు, సినిమాలోని ప్రతి సీన్ ను అంతే రిచ్ గా తెరకెక్కించడానికి నిర్మాత నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి లు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ