Advertisementt

నాగ్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు...?

Sat 07th Mar 2015 12:23 PM
meelo evaru koteshwarudu,nagarjuna show,2 seasons  నాగ్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు...?
నాగ్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు...?
Advertisement
Ads by CJ

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ తెలుగు వెర్షన్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌షోలో నాగార్జున ఇంతకాలం అలరించాడు. ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇకపై ఈ షోలో నాగార్జున కనిపించడు. ఇతర సినిమా ప్రాజెక్ట్‌లకు కమిట్‌ కావడం వల్ల నాగ్‌ ఈ షో నుండి తప్పుకుంటున్నాడు. తన నిర్ణయాన్ని ఆయన ఇప్పటికే నిర్వాహకులకు తెలియజేశాడు. నాగ్‌ నిర్ణయంపై షో నిర్వాహకులు ఆందోళనలో పడ్డారు. నాగ్‌ తరహాలో ఈ షోను హోస్ట్‌ చేసే వ్యక్తి దొరకడం కష్టమే అనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. మరి వచ్చే సీజన్‌ కోసం ఎవరిని ఎంపిక చేస్తారో చూడాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ