Advertisementt

పవన్‌ను కాపీ కొడుతోన్న బన్నీ!

Fri 13th Mar 2015 02:21 PM
son of satyamurthy,allu arjun,copy,pawan kalyan,trivikram  పవన్‌ను కాపీ కొడుతోన్న బన్నీ!
పవన్‌ను కాపీ కొడుతోన్న బన్నీ!
Advertisement
Ads by CJ

అల్లుఅర్జున్‌`త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో విడుదలకు సిద్దమవుతోన్న ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌తో అల్లుఅర్జున్‌ మంచి ఇంప్రెషన్‌ కొట్టేశాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ కూడా విడుదలైంది. ఈ టీజర్లో అల్లుఅర్జున్‌ స్టైలిష్‌గా నడుస్తూ ఆకట్టుకుంటున్నాడు. టీజర్‌ బ్యాగ్రౌండ్‌మ్యూజిక్‌ కూడా అదిరిపోయింది. అయితే ఈ టీజర్‌ పవన్‌`త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ లోని ‘ఆరడుగుల బుల్లెట్టు...’ తరహాలో ఉందని విమర్శలు వస్తున్నాయి. అల్లుఅర్జున్‌ ఫుల్‌గా పవన్‌ని కాపీ కొట్టడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ