Advertisementt

‘లయన్‌’లో అర్చన చేస్తోంది ఐటంసాంగ్‌ కాదట!

Fri 13th Mar 2015 02:34 PM
balakrishna,satyadeva,lion movie,archana,item song  ‘లయన్‌’లో అర్చన చేస్తోంది ఐటంసాంగ్‌ కాదట!
‘లయన్‌’లో అర్చన చేస్తోంది ఐటంసాంగ్‌ కాదట!
Advertisement
Ads by CJ

నూతన దర్శకుడు సత్యదేవా డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘లయన్‌’. ఇందులో త్రిష, రాధికాఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా తెలుగమ్మాయి అర్చన అలియాస్‌ వేద ఈ చిత్రంలో కొన్ని ఇంపార్టెంట్‌ సీన్లుతో పాటు ఓ స్పెషల్‌సాంగ్‌లో కూడా చేస్తోంది. ఇటీవలే ఆ సాంగ్‌ చిత్రీకరణ పూర్తయింది. ఈ సాంగ్‌ గురించి అర్చన మాట్లాడుతూ.... నేను చేస్తున్నది ఐటంసాంగ్‌ కాదు. అది ఓ సిట్యుయేషన్‌ సాంగ్‌. సినిమా కథలో భాగంగా సాగిపోతుంది. అంతేగానీ అది ఐటంసాంగ్‌ కాదు... అని అంటోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ