Advertisementt

ఎమ్మెస్‌కు జరిగిన అవమానం ఇది...!

Wed 18th Mar 2015 04:29 AM
ms narayana,son of sathyamurthy,tollywood industry  ఎమ్మెస్‌కు జరిగిన అవమానం ఇది...!
ఎమ్మెస్‌కు జరిగిన అవమానం ఇది...!
Advertisement
Ads by CJ

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ఆడియో గ్రాండ్‌గా జరిగింది. అందరూ ఆహా ఓహో అంటున్నారు. నిజమే..కానీ ఈ ఆడియో వేడుకపై పలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆడియో వేడుకలో ఇటీవల స్వర్గస్థులైన ప్రముఖ నటుడు, ఈ చిత్రంలో నటించిన ఎమ్మెస్‌ నారాయణ పేరు గురించి ఎవ్వరూ ప్రస్తావించకపోవడం దారుణం. ఇది క్షమించరాని తప్పుగా, టాలీవుడ్‌ ఇండస్ట్రీ మొత్తం కలిసి ఎమ్మెస్‌కు చేసిన అవమానంగా భావించాల్సివస్తోంది. కనీసం ఎమ్మెస్‌ గౌరవార్ధం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం కూడా చేయలేదంటే ఇక మానవత్వానికి విలువెక్కడ ఉంది? అనే విమర్శలు వస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ