Advertisementt

రామ్ చరణ్ పోస్ట్ ఎవరిపై..!

Thu 19th Mar 2015 02:02 PM
ram charan,bandla ganesh,social networking sites,posts  రామ్ చరణ్ పోస్ట్ ఎవరిపై..!
రామ్ చరణ్ పోస్ట్ ఎవరిపై..!
Advertisement
Ads by CJ

గతంలో రామ్ చరణ్ బాలకృష్ణకు, రామ్ చరణ్ దాసరి నారాయణరావు కు మధ్యన కొన్ని సంఘటనలు జరిగి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బండ్ల గణేష్ ఓ ప్రముఖ నిర్మాతపై తన ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తూ పోస్ట్ లు చేసాడు. అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ''కోతి కల్లు తాగితే ఎలా ప్రవర్తిస్తదో తెలుసు కదా, అదే కోతికి మైక్ దొరికితే , మీరే ఊహించుకోండి..." అని పోస్ట్ ను పెట్టాడు. దీంతో బండ్ల గణేష్, రామ్ చరణ్ ఒకరినే టార్గెట్ చేస్తూ పోస్ట్స్ పెట్టినట్లు సినీవర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ