సూపర్ స్టార్ కృష్ణ 'తేనెమనసులు' అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అల్లూరి సీతారామరాజు, మోసగాళ్ళకి మోసగాడు వంటి ఎన్నో సూపర్ హిట్స్ ను అందించి మంచి పేరు సంపాదించుకున్నాడు. వయసు పైబడిన తరువాత ఆయన సినిమాలో కనిపించడం మానేశారు. రీసెంట్ గా ఆయన ఓ సినిమాలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ దర్శకుడు ఆయనని గవర్నర్ పాత్రలో నటించమని సంప్రదించాడట. కానీ కృష్ణ ఇంకా తన అభిప్రాయం చెప్పలేదట. కృష్ణ అంగీకరిస్తే ఆయన అభిమానులు చాలా రోజుల తరువాత వారి అభిమాన హీరోని తెరపై చూడగలరు. మరి కృష్ణ గవర్నర్ పాత్రలో