Advertisementt

సునీల్‌ చిత్రంలో ముద్దుగుమ్మకు చోటు!

Sun 22nd Mar 2015 03:01 AM
sunil,nikki galarani,dimple chopade,vasu varma,dil raju  సునీల్‌ చిత్రంలో ముద్దుగుమ్మకు చోటు!
సునీల్‌ చిత్రంలో ముద్దుగుమ్మకు చోటు!
Advertisement
Ads by CJ

సునీల్‌ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో వాసువర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఓ హీరోయిన్‌గా నటి సంజన చెల్లెలు నిక్కి నటిస్తుండగా, మరో హీరోయిన్‌ కూడా ఈ చిత్రానికి అవసరం ఉండటంతో డిరపుల్‌ను ఈ పాత్ర కోసం ఎంపిక చేశారు. మారుతి సినిమాల ద్వారా ఈమె వెండితెరపై వెలుగుతోంది. ఆ మధ్య వచ్చిన ‘మహేష్‌’ చిత్రంతో పాటు ఇటీవల విడుదలైన ‘తుంగభద్ర’ చిత్రంలో కూడా ఆమె హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఎక్స్‌పోజింగ్‌కు ఏమాత్రం వెనుకాడేది లేదు అంటోన్న ఈ భామ సునీల్‌`దిల్‌రాజు చిత్రాల తర్వాత బాగా బిజీ అవుతాననే ఆశతో ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ