Advertisementt

పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు!

Mon 23rd Mar 2015 11:22 PM
pawan kalyan,aadya,renu desai,aadya birthday,pawan kalyan with aadya  పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు!
పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు!
Advertisement
Ads by CJ

మార్చి 23.. ఈ తేదీ పవన్‌కళ్యాణ్‌కు చాలా ప్రత్యేకమైనది... ఎందుకంటే ఆయన గారాల పట్టి ఆద్య జన్మదినం నేడు. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా పవన్‌కళ్యాణ్ తన కూతురుకు జన్మదిన శుభాకాంక్షలు అందజేయడానికి పూణే వెళ్లి బర్త్‌డే విషెస్ అందజేశాడు. ఈ విషయాన్ని రేణు ట్విట్టర్‌లో తెలియజేస్తూ ‘పవన్ కళ్యాణ్ అందరికి సినీ హీరో, పొలిటీషియన్, నాయకుడు.. కానీ ఆద్యకు మాత్రం నాన్న.. అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు ఆద్య, పవన్‌లు కలిసి ఆడుకుంటున్న ఫోటో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది రేణుదేశాయ్. అయితే ఈ ఫోటోలో పవన్ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.. ఈ స్వీట్‌మెమొరీని ఇలానే చూడండి.. ఏమనుకోవద్దు అంటూ ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసింది పవన్ మాజీ భార్య..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ