Advertisementt

'దిల్‌రాజు’ను వాడుకుంటున్న సిద్దార్థ్ !

Thu 26th Mar 2015 01:30 PM
dil raju,siddharth,siddharth new movie name,karthik subbaraj  'దిల్‌రాజు’ను వాడుకుంటున్న సిద్దార్థ్ !
'దిల్‌రాజు’ను వాడుకుంటున్న సిద్దార్థ్ !
Advertisement
Ads by CJ

తెలుగు సినీ ప్రేక్షకులకు అభిరుచిగల నిర్మాతగా అందరికి సుపరిచితుడు ‘దిల్’రాజు. తన సినిమాలతో పాటు మీడియాలో తను కూడా ఎక్కువగా ఫోకస్ అవ్వడంతో ‘దిల్’రాజు పేరు బాగానే పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ పేరు పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు హీరో సిద్దార్థ్. తమిళంలో ‘పిజ్జా’ ఫేం కార్తీక్ సుబ్బరాజన్ దర్శకత్వలో సిద్దార్థ్ నటించిన చిత్రం ‘జిగార్తాండ’. తమిళంలో ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా తెలుగులో ఈ చిత్రానికి ‘దిల్‌రాజు’ అనే టైటిల్‌ని నిర్ణయించారు. హీరో సిద్ధు సలహా మేరకు చిత్ర యూనిట్ సభ్యులు ఈ టైటిల్‌ని పెట్టారని తెలిసింది. సో..గత కొంతకాలంగా తెలుగులో ప్లాఫ్‌లతో సతమతమవుతున్న సిద్దార్థ్‌కు ‘దిల్ రాజు’ పేరు కలిసివస్తుందో.. లేదో చూడాలి!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ