Advertisementt

‘భోగి’కి తెలుగు టైటిల్‌ ‘మేము’...!

Wed 01st Apr 2015 09:50 AM
trisha,bhogi,poonam bhajwa,ovia,surekhavani  ‘భోగి’కి తెలుగు టైటిల్‌ ‘మేము’...!
‘భోగి’కి తెలుగు టైటిల్‌ ‘మేము’...!
Advertisement
Ads by CJ

ఇంతకు ముందు అక్కినేని కుటుంబం ‘మనం’ చిత్రం వచ్చి సూపర్‌హిట్టైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అలాంటి టైటిల్‌తోనే త్రిష చిత్రం విడుదలకానుంది. ఆమె తాజా చిత్రం ఆగిపోయి చాలాకాలం తర్వాత మరలా స్టార్ట్‌ అయింది. తమిళంలో ‘భోగి’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష, పూనంబజ్వా, ఒవియా నటిస్తున్నారు.సురేఖావాణి కీలకపాత్రను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మేము’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ముగ్గురు స్నేహితులు... ఒక ప్రయాణం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తనకు మరింత మంచి పేరు తెస్తుందనే ఆశతో త్రిష ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ