Advertisementt

‘జిల్‌’ విలన్‌కు భారీ ఆఫర్‌....!

Sat 04th Apr 2015 06:20 AM
kabeer duhan singh,jil villain,ajith,accha malai thamil movie  ‘జిల్‌’ విలన్‌కు భారీ ఆఫర్‌....!
‘జిల్‌’ విలన్‌కు భారీ ఆఫర్‌....!
Advertisement
Ads by CJ

ఇటీవల విడుదలైన గోపీచంద్‌ ‘జిల్‌’ చిత్రంలో విలన్‌గా చేసి మంచి మార్కులు కొట్టేసిన విలన్‌ కబీర్‌ దుహన్‌సింగ్‌కు ఇపుడు ఆఫర్స్‌ వరసకడుతున్నాయి. ఆయన్ను విలన్‌గా పెట్టుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. తొలి చిత్రంతోనే తనదైన ముద్ర వేసిన కబీర్‌ ఇప్పుడు తమిళంలో ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో విలన్‌గా బుక్కయ్యాడు. అజిత్‌ హీరోగా ‘శౌర్యం’ దర్శకుడు శివ దర్శకత్వంలో రూపొందనున్న ‘అచ్చామలై’లో మెయిన్‌ విలన్‌గా ఆయన్ను తీసుకున్నారు. ఈ చిత్రంతో తనకు తమిళంలో కూడా మంచి మంచి ఆఫర్స్‌ వస్తాయనే నమ్మకంతో కబీర్‌ ఉన్నాడు. మొత్తానికి దక్షిణాది పరిశ్రమకు కొత్తగా ఓ మంచి విలన్‌ దొరికాడని విశ్లేషకులు అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ