Advertisementt

బన్నీ ఇలా చేయడం కరెక్ట్ కాదు..!

Wed 08th Apr 2015 02:49 AM
allu arjun,son of sathyamurthy,print media,birthday interview  బన్నీ ఇలా చేయడం కరెక్ట్ కాదు..!
బన్నీ ఇలా చేయడం కరెక్ట్ కాదు..!
Advertisement
Ads by CJ

మెగాఫ్యామిలీ నుండి వచ్చినా.. తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు స్టార్ హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ నటించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే బన్నీ ఏప్రిల్ 8 న తన పుట్టినరోజు సందర్భంగా ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నాడు. ఈరోజు(ఏప్రిల్ 7)న మధ్యాహ్నం 1 కి ఇంటర్వ్యూ ఉంటుందని మెసేజ్ ఇవ్వడంతో ప్రింట్ మీడియా వారంతా గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు. సమయం 2:30 నిమిషాలు దాటినా అల్లు అర్జున్ మాత్రం అక్కడకి చేరుకోలేదు. దీంతో ఆగ్రహించిన విలేకర్లంతా బన్నీ ఇంటర్వ్యూ ను బాయ్ కాట్ చేసారు. విమర్శలకు దూరంగా ఉండే బన్నీ ఇలా మీడియా వారిని చులకనగా చూడడం తగదని పలువురు భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ