Advertisementt

కమల్‌ నాలుగో చిత్రానికి కూడా అతనే!

Thu 16th Apr 2015 01:59 AM
kamal haasan,gibran,kamal haasan movies  కమల్‌ నాలుగో చిత్రానికి కూడా అతనే!
కమల్‌ నాలుగో చిత్రానికి కూడా అతనే!
Advertisement
Ads by CJ
ఎక్కడ కొత్త టాలెంట్‌ ఉందో గమనించి అలాంటి వారికి చేయూత ఇవ్వడంలో కమల్‌హాసస్‌ ముందుంటాడు. అలా వరుస అవకాశాలు అందుకుంటున్న యువ సంగీత సంచలనం జిబ్రాన్‌. ఆయన ప్రస్తుతం కమల్‌హాసన్‌ నటిస్తున్న వరుస చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. కమల్‌ హీరోగా వస్తున్న ‘ఉత్తమవిలన్‌, విశ్వరూపం2, పాపనాశమ్‌’ వంటి మూడు చిత్రాలకు జిబ్రానే సంగీతం అందిస్తున్నాడు. తాజాగా కమల్‌ అంగీకరించిన మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఆర్‌ ఇరవు’ చిత్రానికి కూడా జిబ్రానే సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీపొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. కేవలం కోలీవుడ్‌లోనే కాదు... జిబ్రాన్‌ టాలీవుడ్‌లో కూడా మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ