Advertisementt

శర్వానంద్‌ సరసన అద్వానీ!

Thu 16th Apr 2015 05:15 AM
sharvanandh,kaira advani,merlapaka gandhi,venkatadri express  శర్వానంద్‌ సరసన అద్వానీ!
శర్వానంద్‌ సరసన అద్వానీ!
Advertisement
Ads by CJ

‘రన్‌ రాజా రన్‌’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాలతో మరలా ఫామ్‌లోకి వచ్చిన శర్వానంద్‌ త్వరలో ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంతో అద్బుత విజయం సొంతం చేసుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా ఓ బాలీవుడ్‌ భామ నటించే అవకాశం ఉంది. ‘ఫగ్లీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో నటించనుందని సమాచారం. హ్యాట్రిక్‌ హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్‌ బేనర్‌లో  నిర్మాణం కానున్న ఈ చిత్రం మే నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ