Advertisementt

ఈ ముదురు భామకు 5 కోట్లు!

Fri 17th Apr 2015 03:03 AM
kareena,katrina,shahrukh khan,kajol,dil waale new movie  ఈ ముదురు భామకు 5 కోట్లు!
ఈ ముదురు భామకు 5 కోట్లు!
Advertisement
Ads by CJ
బాలీవుడ్‌లో కత్రినా, కరీనా వంటి వారికి కూడా 5కోట్లు ఇవ్వడం కష్టం అయిపోతూ, రోజుకో హీరోయిన్‌ పరిచయం అవుతున్న నేటికాలంలో ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న ఓ ముదురు బామకు ఏకంగా 5కోట్ల పారితోషికం ఇవ్వడం మాటలు కాదు. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరు? అంటే నిన్నటితరం నెంబర్‌వన్‌ హీరోయిన్‌ కాజోల్‌. ఆమె ప్రస్తుతం షారుక్‌ఖాన్‌ హీరోగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రూపొందనున్న ‘దిల్‌ వాలే’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. గతంలో షార్‌ఖ్‌`కాజోల్‌ది హిట్‌ పెయిర్‌. వారిద్దరూ కలిసి నటించిన ఆరు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద అద్బుతవిజయాలు సాదించాయి. దీంతో ఈ రీఎంట్రీ మూవీ ఇప్పడే సంచలనం సృష్టిస్తోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంపై బిజినెస్‌పరంగానే కాకుండా అన్ని విధాలుగా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ చిత్రం అనుకున్న విధంగా మూడో హ్యాట్రిక్‌కు శ్రీకారం చుడుతుందో లేదో  చూడాల్సివుంది...!
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ