Advertisementt

‘శ్రీమంతుడు’లో డైలాగ్‌లు లీకయ్యాయా!

Fri 17th Apr 2015 05:26 AM
mahesh babu,sruthi haasan,koratala siva,srimanthudu,dialogues,leak  ‘శ్రీమంతుడు’లో డైలాగ్‌లు లీకయ్యాయా!
‘శ్రీమంతుడు’లో డైలాగ్‌లు లీకయ్యాయా!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు, శృతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీమంతుడు’ (వర్కింగ్‌టైటిల్‌). కాగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులు లీకయ్యాయంటూ ఓ రెండు డైలాగులు సోషల్‌మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ‘మనుషుల్లో మంచి పోయి క్రూరత్వమే మిగిలింది సార్‌...! అనే డైలాగ్‌తో పాటు ‘నీకు హెడ్‌ వెయిట్‌ ఉంటే... నాకు హ్యాండ్‌ వెయిట్‌ ఎక్కువ’ అనే డైలాగులు వినిపిస్తున్నాయి. మరి ఇవి నిజమో కాదో తెలియాంటే మరికొంత కాలం ఆగాలి...!

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ