Advertisementt

ఆ ఫలితమే ఇక్కడా పునరావృతం అవుతుందా?

Sun 19th Apr 2015 07:00 AM
muni 3,ganga,kanchana 2,lawrence,tamil,tollywood  ఆ ఫలితమే ఇక్కడా పునరావృతం అవుతుందా?
ఆ ఫలితమే ఇక్కడా పునరావృతం అవుతుందా?
Advertisement
Ads by CJ

‘ముని, కాంచన’ చిత్రాలతో వరుసగా రెండు హిట్స్‌ కొట్టిన నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌. ఈ చిత్రాలు తమిళంతోపాటు తెలుగులో కూడా ఘనవిజయాలు సాధించాయి. వాస్తవానికి ‘కాంచన 2’ చిత్రాన్ని తెలుగులో ‘గంగ’ పేరుతో రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ విడుదల వాయిదాపడిరది. తమిళంలో ఈ చిత్రం విడుదలై మంచి టాక్‌ సంపాదించుకొంది.  తమిళ నాట మాత్రం ఈ చిత్రానికి సూపర్‌రెస్పాన్స్‌ లభిస్తోంది. ‘కాంచన’ మాదిరిగానే ఈ ‘కాంచన2’ కూడా ఫస్టాఫ్‌ కామెడీతో, సెకండాఫ్‌ హర్రర్‌తో నిండిపోయి ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ముఖ్యంగా తాప్సీ, నిత్యామీనన్‌ల క్యారెక్టర్లు సినిమాకు ప్లస్‌గా నిలిచాయనే టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ చిత్రం తెలుగులో కూడా తమిళంలోలాగానే మంచి విజయాన్ని అందుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ