Advertisementt

బాలయ్య లిప్ లాక్ లతో రొమాన్స్!

Sun 19th Apr 2015 11:14 AM
balakrishna,lip lock,lion movie,trisha,ramana rao,satyadeva  బాలయ్య లిప్ లాక్ లతో రొమాన్స్!
బాలయ్య లిప్ లాక్ లతో రొమాన్స్!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ ‘లయన్‌’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో బాలయ్య సరసన త్రిష, రాధికాఆప్టేలు నటిస్తున్నారు. విశేషం ఏమింటే.. ఈ చిత్రంలో బాలయ్య ఇంతవరకు చేయని విధంగా రొమాన్స్‌ చేయనున్నాడట. బాలయ్య - త్రిషల మధ్య మంచి లిప్‌లాక్‌ సీన్‌ కూడా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. మొత్తానికి ఈ చిత్రంతో బాలయ్య తన రొమాంటిక్‌ విశ్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించనున్నాడని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్దమవుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తుండగా, సత్యదేవ్‌ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ