Advertisementt

లారెన్స్‌కు ప్రముఖుల ప్రశంసలు!

Fri 24th Apr 2015 06:41 AM
lawrence,kanchana 2 movie,success,director shankar,goutham menen  లారెన్స్‌కు ప్రముఖుల ప్రశంసలు!
లారెన్స్‌కు ప్రముఖుల ప్రశంసలు!
Advertisement
Ads by CJ

రాఘవలారెన్స్‌ పేరు ఇప్పుడు తమిళనాట మారుమ్రోగిపోతోంది. ‘కాంచన2’ సాధిస్తున్న విజయం మాస్‌ ప్రేక్షకులనే కాదు... ప్రముఖుల ప్రశంసలు కూడా పొందుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో చూసిన దర్శకులు శంకర్‌, గౌతమ్‌మీనన్‌లు లారెన్స్‌ ప్రతిభను పొగుడుతూ ఆకాశానికి నిచ్చెన వేసేలా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అటు జాబ్‌ పరంగా మరో వైపు జేబు పరంగా కూడా లారెన్స్‌ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. మొత్తానికి ఈ చిత్రాన్ని తొందరగా తెలుగులో కూడా రిలీజ్‌ చేయగలిగితే అప్పుల్లో ఉన్న బెల్లకొండ సురేష్‌ ఈ చిత్రంతో లబ్ది పొందగలడని, ఆయనకు ఇంతకు మించిన అవకాశం మరలారాదని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ