Advertisementt

‘లయన్‌’ వాయిదాతో రిలీఫ్‌!

Sun 26th Apr 2015 03:18 PM
balakrishna,lion postponed,small movies  ‘లయన్‌’ వాయిదాతో రిలీఫ్‌!
‘లయన్‌’ వాయిదాతో రిలీఫ్‌!
Advertisement
Ads by CJ

మే1 వతేదీన విడుదలకు సిద్దమైన ‘లయన్‌’ చిత్రం మరో వారం రోజులు వాయిదా పడినట్లే కనిపిస్తోంది. దీంతో మే 1న తమ చిత్రాలను విడుదల చేయడానికి చాలామంది నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ‘దాగుడు మూతల దండాకోర్‌’ చిత్రం మే1 న విడుదల ఖరారైంది. తాజాగా ‘దొంగాట’, ‘నాలో ఒక్కడు’ చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక కమల్‌హాసన్‌ నటించిన ‘ఉత్తమవిలన్‌’ చిత్రాన్ని ఎలాగైనా 1వ తేదీనే విడుదల చేయాలని, మరలా ఇంత మంచి అవకాశం తమకు దక్కకపోవచ్చని నిర్మాత సి.కళ్యాణ్‌తో పాటు కమల్‌ కూడా భావిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ