Advertisementt

నిన్నటిదాకా సమంత.. ఇప్పుడు కాజల్‌!

Tue 28th Apr 2015 04:50 AM
vikram,vijay milton,samantha,kajal,priya anand  నిన్నటిదాకా సమంత.. ఇప్పుడు కాజల్‌!
నిన్నటిదాకా సమంత.. ఇప్పుడు కాజల్‌!
Advertisement
Ads by CJ

రీసెంటుగా ‘ఐ’ చిత్రంతో పలకరించిన విక్రమ్‌ ప్రస్తుతం విజయ్‌మిల్టన్‌ దర్శకత్వంలో ‘10ఎణ్రాదుకుళ్లే’ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. దీంతో ఇప్పుడు విక్రమ్‌ మరో చిత్రం కమిటై షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. ‘అరిమనంబి’ చిత్ర దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘10ఎణ్రాదుకుళ్లే’లో సమంతతో రొమాన్స్‌ చేసిన విక్రమ్‌ ఈ కొత్త చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌తో ప్రేమాయణం నడుపనున్నాడు. కాజల్‌ అగర్వాల్‌, ప్రియా ఆనంద్‌ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్‌ మలేషియాలో ప్రారంభం కానుంది. కలైపులి థాను నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ