Advertisementt

నందమూరి ఫ్యాన్స్‌ భయం!

Thu 30th Apr 2015 11:50 AM
kalyan ram,a s ravikumar choudary,pataas movie,pilla nuvvu leni jeevitham movie  నందమూరి ఫ్యాన్స్‌ భయం!
నందమూరి ఫ్యాన్స్‌ భయం!
Advertisement
Ads by CJ

ఇటీవలే ‘పటాస్‌’ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకొన్న నందమూరి యంగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌తో దిల్‌రాజు ఓ చిత్రాన్ని ప్లాన్‌చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ‘పిల్లా... నువ్వులేని జీవితం’ దర్శకుడు ఎ.యస్‌.రవికుమార్‌చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు, అయితే ఈ చిత్రం విషయంలో నందమూరి అభిమానులకు కొన్ని భయాలు నెలకొని ఉన్నాయి. ఇదే దర్శకుడు తన కెరీర్‌ ప్రారంభంలో బాలకృష్ణ డేట్స్‌ సంపాదించి ‘వీరభద్ర’ అనే డిజాస్టర్‌ సినిమా తీశాడు. ‘యజ్ఞం’తో తనకొచ్చిన మంచి పేరును ఇలా చెరిపేసుకొన్న చౌదరి ఆ తర్వాత అసలు అవకాశాలే రాక నానా ఇబ్బంది పడ్డాడు. మరలా ఇటీవలే ‘పిల్లా..నువ్వులేని జీవితం’తో కాస్త ఊరటపొందాడు. మరి నందమూరి మరో హీరో కళ్యాణ్‌రామ్‌తో ఆయన ఎలాంటి చిత్రం చేస్తోడో వేచిచూడాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ