Advertisementt

జాక్వెలిన్‌కు అంత క్రేజ్‌ ఉందా?

Fri 01st May 2015 06:18 AM
jacqueline fernandez,bollywood,salman khan,kick movie  జాక్వెలిన్‌కు అంత క్రేజ్‌ ఉందా?
జాక్వెలిన్‌కు అంత క్రేజ్‌ ఉందా?
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఓ పెళ్లి వేడుకలో డాన్స్‌ చేసేందుకు భారీడీల్‌ తన ఖాతాలో వేసుకుంది. లండన్‌లో జరిగే ఓ పెళ్లి వేడుకలో ఆమె డాన్స్‌ చేసేందుకుగాను ఓ వ్యాపారవేత్త సంప్రదించగా 4కోట్లు డిమాండ్‌ చేసిందని తెలుస్తోంది. ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు సదరు వ్యాపారవేత్త ఓకే చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె ప్రతినిధి కూడా దృవీకరించాడు. శ్రీలంకకు చెందిన జాక్వెలిన్‌ 2009లో ‘అలాడీన్‌’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె రెండు మూడు చిత్రాలు చేసినప్పటికీ గుర్తింపు రాలేదు. మహేష్‌భట్‌ చిత్రం ‘మర్డర్‌2’తో ఆమెకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఆ తర్వాత సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘కిక్‌’ చిత్రం విజయం సాధించడంతో ఆమెకు ఒక్కసారిగా ఇమేజ్‌ పెరిగిపోయింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ