Advertisementt

రజనీయే స్పెషల్‌ అట్రాక్షన్‌!

Sat 02nd May 2015 03:18 AM
manchu manoj,marriage,mohanbabu,rajinikanth,ambareesh  రజనీయే స్పెషల్‌ అట్రాక్షన్‌!
రజనీయే స్పెషల్‌ అట్రాక్షన్‌!
Advertisement
Ads by CJ

మంచు మనోజ్‌ వివాహం ప్రణతిరెడ్డితో మే 20న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ రాజకీయ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ వేడుకను అత్యంత వైభవంగా జరపడానికి మోహన్‌బాబు ప్లాన్‌ చేస్తున్నాడు. ఐదు రోజుల పాటు  ఈ వివాహ వేడుక జరుగనుంది. ఇందులో భాగంగా నిర్వహించే సంగీత్‌ వేడుకలో సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, కన్నడ నటుడు అంబరీష్‌లతో సహా ఇతర నటీనటులు పాల్గొనబోతున్నారు. సంగీత్‌ కార్యక్రమానికి మంచు లక్ష్మీ యాంకరింగ్‌ చేయనుంది. ఈ వేడుకలో రజనీకాంత్‌, అంబరీష్‌ తదితరులు డాన్స్‌ చేయబోతున్నట్లు సమాచారం. శంషాబాద్‌లోని మోహన్‌బాబు ఇంట్లో ఈ వేడుక జరుగనుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ