Advertisementt

ఎసరుపెడుతోన్న సంపూ!

Tue 05th May 2015 05:06 AM
sampoornesh babu,kobbarimatta movie,dasari narayana rao movie  ఎసరుపెడుతోన్న సంపూ!
ఎసరుపెడుతోన్న సంపూ!
Advertisement
Ads by CJ

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పుణ్యమా అని తొలి చిత్రం ‘హృదయకాలేయం’తోనే అందరి దృష్టిని ఆకర్షించిన బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబుకు ఆ వెనువెంటనే ‘కొబ్బరిమట్ట’తో పాటు మంచు విష్ణు నిర్మిస్తున్న  ‘సింగం123’లో కూడా హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఆయనతో ఏకంగా దర్శకరత్న దాసరి నారాయణరావు ఓ సెటైరిక్‌ ఫిల్మ్‌ చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇంత తక్కువ కాలంలో ఏకంగా దాసరి సినిమాలో నటించే స్థాయికి ఎదగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా ‘కొబ్బరిమట్ట’తో పాటు ‘సింగం 123’కు కూడా విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ రెండింటిలో  ఏ ఒక్క సినిమా హిట్టయినా కూడా అల్లరినరేష్‌ చేసే పేరడీ కామెడీ చిత్రాలను సంపూ దొరకబుచ్చుకోవడం గ్యారంటీ అంటున్నారు. వావ్...సంపూ....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ