Advertisementt

సందీప్ కిషన్ ని అవమానించిన 'టైగర్'..!

Fri 08th May 2015 04:05 AM
sundeep kishan,tiger movie,insulting,birthday wishes  సందీప్ కిషన్ ని అవమానించిన 'టైగర్'..!
సందీప్ కిషన్ ని అవమానించిన 'టైగర్'..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే.. నిజంగా సందీప్ కిషన్ కి అవమానం జరిగినట్లే! ఎలా అంటే...? ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా... బర్త్ డే అంటే.. ఆయా హీరోలు చేస్తున్న సినిమాల నిర్మాతలు హ్యాపీ బర్త్ డే అంటూ మీడియాకి పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. ఇది ట్రెండ్. కానీ మే 7న సందీప్ కిషన్ పుట్టిన రోజు అయినా.. తను చేస్తున్న ఏ ఒక్క సినిమా నిర్మాతలు కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. ముఖ్యంగా విడుదలకు సిద్దంగా ఉన్న సందీప్ కిషన్ నటించిన 'టైగర్' నిర్మాతలు కూడా ఎటువంటి పోస్టర్స్ రిలీజ్ చేయలేదు. దీన్ని బట్టి సందీప్ కిషన్ రేంజ్ పడిపోయిందని అర్ధం చేసుకోవాలా? లేదా 'టైగర్' కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని భావించాలా? ఏదైనా ఇది సందీప్ కిషన్ కి అవమానమే!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ