Advertisementt

వెరైటీ గడ్డాలతో స్టార్‌హీరోలు!

Sat 09th May 2015 05:01 AM
star heroes,thick beard hair,prabhas,rana,pawan kalyan,jr ntr  వెరైటీ గడ్డాలతో స్టార్‌హీరోలు!
వెరైటీ గడ్డాలతో స్టార్‌హీరోలు!
Advertisement
Ads by CJ

సినిమా వాళ్లు ఏది చేసినా, ఎలా కనిపించినా అదో పెద్ద వార్తే అవుతుంది. వారికి ఉండే క్రేజ్‌ అలాంటిది. ఈమధ్యకాలంలో టాలీవుడ్‌ టాప్‌ హీరోలందరూ భారీగా గడ్డాలు పెంచేసి దర్శనమిస్తున్నారు. కొందరు షూటింగ్‌ల కోసం గడ్డం పెంచుతుంటే కొందరు మాత్రం డిఫరెంట్‌ లుక్‌ కోసం గడ్డాలు పెంచుతున్నారు. మొత్తానికి వారు ఎందుకు గడ్డాలు పెంచినప్పటికీ ఆయా అభిమానులకు మాత్రం అదో కొత్తలుక్‌గా, స్పెషల్‌గా అనుభూతి కలిగిస్తూ కనిపిస్తున్నారు. ‘రుద్రమదేవి’లోని గోనగన్నారెడ్డి పాత్ర కోసం అల్లుఅర్జున్‌, ‘లయన్‌’ చిత్రం కోసం బాలకృష్ణ, ‘బాహుబలి’ కోసం ప్రభాస్‌.. ఈమధ్యకాలంలో భారీగా గడ్డాలు పెంచారు. ఇక పవన్‌కళ్యాణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌,సాయిధరమ్‌తేజ్‌, మనోజ్‌, రానాలు కూడా గడ్డంతో దర్శకమిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ